బెల్లంపల్లి నేటిధాత్రి :
బెల్లంపల్లి నియోజకవర్గ
ఆడపడుచులకు బతుకమ్మ కానుక చీరలు పంపిణీ చేసిన బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.13వ వార్డ్ కౌన్సిలర్ బండి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈరోజు బెల్లంపల్లి మున్సిపాలిటీలోని బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతా, ఆర్డీవో 13వ వార్డ్ కౌన్సిలర్ బండి ప్రభాకర్,కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.