పరకాల నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్రం చేపట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలెట్ సర్వే గురువారం రోజున పరకాల మున్సిపల్ రెండవ వార్డులో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ చేతుల మీదుగా కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయ్ పాల్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ నరసింహ,స్థానిక 2వ వార్డు కౌన్సిలర్ ఒంటేరు చిన్న సారయ్య మున్సిపల్ కౌన్సిలర్స్ నల్లెల్ల జ్యోతి అనిల్ కుమార్,పసుల లావణ్య రమేష్,శనిగారపు రజిని నవీన్,చందుపట్ల సుజాత సాయి తిరుపతి రెడ్డి, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్స్ ఎండి.ముఫినా ఫాతిమా హామీద్,షబ్బీర్ అలీ,కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి,సోషల్ మీడియా రెండో వార్డ్ ఇంచార్జి బొచ్చు జెమిని,నాయకులు బొచ్చు సంపత్,మంద శ్యామ్, జూపాక కిషన్,తదితరులు పాల్గొన్నారు.