లక్ష్మీనగరం- దుమ్ముగూడెం
భద్రాచలం నేటి ధాత్రి
లక్ష్మీనగరం నుండి గంగోలు వరకు సుమారు 28 లక్షల వ్యయంతో కూడిన బి.టి.రోడ్ మార్గం
దుమ్మగూడెం మండలంలోని ఆర్.అండ్.బి రోడ్ లక్ష్మీనగరం నుండి ఆర్.అండ్.బి రోడ్ గంగోలు వరకు వయా మండల పరిషత్ మీదుగా సుమారు రూ౹౹. 28 లక్షల అంచనా వ్యయంతో కూడిన బి.టి రోడ్ నిర్మాణ పనులకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై…స్థానిక అధికారులు మరియు నాయకుల సమన్వయంతో కొబ్బరికాయకొట్టి ప్రారంభించిన నియోజకవర్గ శాసనసభ్యులు…ప్రజాసేవకులు
తెల్లం వెంకటరావు
ఈ సందర్భంగా స్థానిక నాయకులు,కార్యకర్తలు ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా శాలువాతో సత్కరించటం జరిగింది
ఈ కార్యక్రమంలో
దుమ్మగూడెం పంచాయతీ రాజ్ అధికారులు,సంబధిత సిబ్బంది దుమ్మగూడెం సబ్ ఇన్స్పెక్టర్ వెంకటప్పయ్య పోలీస్ సిబ్బంది,మాజీ ప్రజాప్రతినిధులు-మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు