ఎవ్వరు ఎన్ని కుట్రలు పన్నిన ధర్మారెడ్డి దే గెలుపు
పరకాల నేటిధాత్రి(టౌన్) హనుమకొండ జిల్లా పరకాల పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 36,37,38,39,40,41,42,43 బూత్ ల మరియు పార్టీకి చెందిన నాయకుల అందరితో కలిసి బూత్ కమిటి సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కెసిఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి పనులు,ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.పరకాల గడ్డ గులాబీ అడ్డా అని అన్నారు. ఎవ్వరు చేయని అభివృద్ధి చల్లా ధర్మారెడ్డి చేసారని అన్నారు.గత పాలకులు ఎమి చేసారో ప్రజలు గమనించాలని కోరారు.ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా చల్లా ధర్మారెడ్డి గారిదే గెలుపన్నారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పరకాల పట్టణ అధ్యక్షులు డాక్టర్.మడికొండ శ్రీను,సమన్వయ కమిటీ సభ్యులు సోదా రామకృష్ణ, రేగురి విజయపాల్ రెడ్ది, నిప్పాని సత్యనారాయణ,బండి సారంగపాణి,చందుపట్ల రమణ రెడ్ది,పావుశెట్టి వెంకన్న, lమెరుగు శ్రీశైలం గౌడ్, కౌన్సిలర్లు పసుల లావణ్య రమేష్,దామెర మొగిలి,నల్లెల్ల జ్యోతి అనిల్,అడప రాము, చందుపట్ల సుజాత తిరుపతి రెడ్ది,నాయకులు నల్లేల్ల లింగమూర్తి,కందుకూరి వేణు గోపాల్,చందుపట్ల రాజేందర్ రెడ్ది, జాఫర్ రిజవి, నక్క చిరంజీవి,దుంపేటి నాగరాజు, తంగళ్లపెల్లి సత్యమూర్తి, బెజ్జంకి కరుణాకర్,బుస్సా భద్రయ్య,సుధమల్ల రమేష్, దుప్పటి సాంబశివుడు,చెరుకు సుధాకర్,బండి నరేష్,మార్త విక్రమ్,ఉడుత సుమన్,అడపా రఘుపతి,బొచ్చు శ్రీను,రావుల స్వామి,పోషణపెల్లి నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.