ఈరోజు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ మల్కాజిగిరి పార్లమెంటు స్థానానికి
అప్లికేషన్ ఇవ్వటం జరిగింది.
కూకట్పల్లి ఫిబ్రవరి 03 నేటి ధాత్రి ఇన్చార్జి
త్వరలో జరగబోవు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున దేశంలో అతిపెద్ద పార్లమెంటు స్థానం
అయిన మల్కాజిగిరి పార్లమెంటు స్థానానికి పోటీకి సిద్ధమైన బండి రమేష్.ఈ పార్లమెంట్ స్థానానికి దేశంలోనే విశిష్ట స్థానం కలదు. దీనికోసం ఎంతోమంది ప్రముఖులు, వ్యాపారవేత్తలు పోటీలో ఉన్నా గానీసంక్షేమం కోసం,ప్రజల కోసం నేను సైతం అంటూ ముందు వరుస లో సిద్ధంగా ఉన్న బండి రమేష్ .