గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం కేంద్రంలో గణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రేపాక రాజేందర్ విలేకరుల సమావేశంలో జూన్ 2 ఆదివారం ఉదయం 8 గంటలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది కావున ఇట్టి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు మహిళా నాయకులు యూత్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యవలసిందిగా వారు తెలిపారు