పెన్షన్ల కోసం ఎదురు చూపులు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రైకటించిన ఆరు గ్యారంటీ పథకాల్లో భాగమైన వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. బుధవారం ఉదయం జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలానికి చెందిన పలువురు వృద్ధులు తెలిపారు.