డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు నివాళులర్పిస్తున్న ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ఎమ్మెల్యే మెగా రెడ్డి
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ చౌక్ లో అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర స్థానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ నేతలు లక్కాకుల సతీష్ మాజి మున్సిపల్ వైస్ చైర్మన్ బి కృష్ణ మాజీ కౌన్సిలర్లు చుక్క రాజు నక్క రాములు చీర్ల సత్యం కాంగ్రెస్ పార్టీ నేతలు చీర్ల చందర్ ఎం ఏ లతీఫ్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
