ఎస్సై లక్ష్మారెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన రెడ్డి సంఘం నాయకులు

 తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లిమండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ప్రశాంత్ రెడ్డిని తంగళ్ళపల్లి రెడ్డి సంఘం అధ్యక్షులు పూల బొకఇచ్చి సాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో సిరిసిల్ల సింగిల్ విండో వైస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి జిల్లా రెడ్డి సంఘం ప్రచార కార్యదర్శి తంగళ్ళపల్లి ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి కోశాధికారి దోర్నాల జయరాం రెడ్డి ఆసాని భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *