డిసిసి అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-25T115220.833.wav?_=1

 

డిసిసి అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ( డిసిసి )అధ్యక్షునిగా ఎన్నికైన బట్టు కరుణాకర్ ని 24 వ వార్డు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు శాలువా బొకేతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఉప్పుగల కిషోర్ రెడ్డి, మొహమ్మద్ ఇర్ఫాన్, మేనం తిరుపతి, కె.వి అశోక్ గౌడ్, ఎండి సాబీర్ ఖాన్, తదితరులు ఉన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version