గంగారం/కొత్తగూడ,నేటిధాత్రి,
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గా దిలీప్ బాధ్యతలు తీసుకున్నారు
గతంలో గంగారం మండలంలో ఎస్సైగా పనిచేస్తూ కొత్తగూడకు బదిలీపై వచ్చారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కొత్తగూడ మండలం లో శాంతి భద్రతలకై కృషి చేస్తానని. ప్రజలకు ఎటువంటి సమస్యలున్న నేరుగా వచ్చి స్టేషన్ లో తనని కలవొచ్చాని అని అన్నరు
కొత్తగూడలో ఎస్సై గా పనిచేసిన సిహెచ్ నగేష్ బదిలీపై గూడూరు కు వెళ్లారు