ఈ చెట్టు…. మీ దగ్గర్లో ఉందా… అయితే జాగ్రత్త.
అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి
శాయంపేట నేటి ధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కేంద్రంలో పలు గ్రామాల్లో వర్షాకాలం చాలామంది మొక్కలు నాటుతున్నారు తెలంగాణ ప్రభుత్వం కూడా హరితహారం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించింది రాష్ట్రం పచ్చదనం పెంపొందించి అడవుల శాతాన్ని పెంచాలని కట్టుకుంది ప్రజలు కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ప్రోత్సహిస్తుంది ఊరూరా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి పూలు పళ్ళతోపాటు కల్పన ఇచ్చే చెట్లను రోడ్లకు ఇరువైపులా నాటుకున్నారు చెట్ల వల్ల పర్యవసనానికి మానవళి లాభాలే తప్పు అయితే ఓ మొక్క మాత్రం అందరిలోనూ ఆందోళన కలిగిస్తుంది అదే కోనోకార్పస్ సుందరీకరణ కోసం ఫోన్ కార్బన్ మొక్కలను నాటుకున్నారు రోడ్డు మధ్య పచ్చదనాన్ని పెంచేందుకు ఈ చెట్లను ఎక్కువగా పెంచారు ఇది తక్కువ సమయంలో నిటారుగా వేపుగా పెరిగి రోడ్డుకు ఇరువైపులా లేదా రోడ్డు మధ్యలో పెంచడం వల్ల పచ్చదనంలోనూ కలకలలాడేందుకు ఈ మొక్కలు పర్యావసనానికి ప్రేమకు ఆందోళన వ్యక్తం చేశారు కోన్ కార్బన్ మొక్కలను చూస్తే అడలెత్తిపోతున్నారు వీటివల్ల పర్యావసరానికి మేలు జరగపోవడం హాని కలిగిస్తుంది. కోనోకార్పస్ పువ్వుల నుంచి వెలువడే తుప్పడి వల్ల ఎలర్జీ శ్వాస కోసం అస్తమ సమస్యలు వస్తున్నాయి వారి పరిశోధనలు తేలింది వీటివేర్లు కూడా తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి వేలు భూములు పాతుకపోయి మధ్యలో అడ్డువచ్చే కమ్యూనికేషన్ కేబుల్ డ్రైనేజ్ లైన్ మంచినీటి వ్యవస్థలు ధ్వంసం చేస్తున్నాయి కోన్ కార్బన్ ఇప్పటిపై సీతాకోకచిలుకలు కూడా పీల్చుకోవు మేకలు జంతువులు ఎలాంటి కి ఉపయోగం లేదు వీటిపై పక్షులకు కూడా మేలు కలగలేదు వీటిపై పక్షులు గూళ్లు కట్టవు మొత్తంగా చెట్టు వల్ల పర్యావనానికి ఏ రకంగా మేలు జరగదు కానీ అనేక దుష్ప్రభావాలు కలుగజేస్తాయి