ఉప్పల్ డిపో వద్ద యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బాల్క సుమన్ దిష్టి బొమ్మ దహనం…
మేడిపల్లి(నేటీదాత్రీ):
సోమవారం సీఎం రేవంత్ రెడ్డి పైన అసభ్య పదజాలం తో వ్యాఖ్యలు చేసిన బి ఆర్ స్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టిబొమ్మ దహనం చేసి, అనంతరం మేడిపల్లి పి ఎస్ లో బాల్క సుమన్ పైన కంప్లైంట్ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త సుశాంత్ గౌడ్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు తుంగతుర్తి రవి, ప్రభాకర్ రెడ్డి, దర్గా సుధాకర్ రెడ్డి, జంగాచారి, సురేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, పవన్ గౌడ్, మజర్, కవిడె కుమార్, నాగరాజు, మణిరం నాయక్, జైహింద్, నర్సింహా రెడ్డి, కుమార్, సునిల్, దుర్గ, సుదర్శన్ రెడ్డి, భరత్, గణేష్ నాయక్, సుధీర్, సాయిరాం, ఉదయ్ రాజ్ గౌడ్, జలగం శరత్ గౌడ్, మహేష్, ప్రభంజన్, అర్జున్, శ్రవణ్, వంశీ, మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, (ఎన్ ఎస్ యు ఐ) నాయకులు పాల్గొనటం జరిగింది.