చిట్యాల, నేటి ధాత్రి :
తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన పదవ తరగతి ఫలితాలలో చిట్యాల మండల కేంద్రానికి చెందిన కాకతీయ హై స్కూల్ నుండి 15 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 15 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 100% ఫలితాలను సాధించారు ఇందులో 1 ఆకుల పూజ 2 గోల్కొండ శివ సాయి 9.2/10 G P A 9.0 /10 జిపిఏ తో 3 నరిగే అరిపిత 4 పుల్ల అక్షయ జిపిఎ సాధించిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ మహమ్మద్ రాజ్ మహమ్మద్ అభినందించారు మా పాఠశాల గత 34 సంవత్సరాలుగా పదవ తరగతిలో 100% ఉత్తీర్ణ సాధిస్తూ ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నందుకు ఆనందంగా ఉందని తెలియజేశారు.