తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట

కామారెడ్డి జిల్లా / జుక్కల్ నేటి ధాత్రి:

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని శుక్రవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు దర్శించుకున్నారు. ఈ సంవత్సరం కూడా వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలందరూ పాడి పంటలతో, సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!