వనపర్తి నెటీదాత్రి :
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి పట్టణంలో పనిచేస్తున్న విలేకరులకు అందరికీ అందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అప్పటి కెసిఆర్ ప్రభుత్వంలో వనపర్తి పట్టణంలో శ్రీనివాస పూర్ గ్రామ శివారులో మాజీమంత్రి నిరంజన్ రెడ్డి జిల్లా కలెక్టర్ డి పి ఆర్ .ఓ తహసిల్దార్ ద్వారా ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి అక్కడ కొంతమంది విలేకరులకు ప్లాట్ల పట్టాల పంపిణీ చేశామని తెలిపారు . స్థలాన్ని తాను సొంత ఖర్చు 10 లక్షలతో చదును చేసి ప్లాట్లు ఇచ్చామని ఆయన తెలిపారు ఫస్ట్ విడన్ త లో కొంతమంది విలేకరులకు ప్లాట్లు కేటాయించామని ఆయన తెలిపారు ఇందులో టిఆర్ఎస్ కార్యకర్తలకు గానీ ప్లాట్లు కేటాయించలేదని ఎలాంటి అవకతవకలు జరగలేదని ఆయన పేర్కొన్నారుబ్. విలేకరు ల ప్లాట్ల కేటాయింపులు సీనియర్ జర్నలిస్టులు అయిన ఐదు మంది తో కమిటీ వేయించి వారి అభిప్రాయం సేకరించి విలేకరులకు ప్లాట్లు ఇచ్చామని ఆయన తెలిపారు తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమంది ప్లాట్లు రాణి విలేకరులు ఫిర్యాదు చేశారని ఫిర్యాదుతో రాత్రికి రాత్రి అక్కడ ఉన్న రాళ్లను తొలగించారని మాజీ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు 25 సంవత్సరాల క్రితం అప్పటి కలెక్టర్ కృష్ణయ్య తో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సహకారంతో ఫిర్యాదు చేసిన జర్నలిస్టు నాయకుడికి ఆయన సోదరుడికి రెండు ఇండ్లు మంజూరు చేసిన ఘనత నిరంజన్ రెడ్డిది అని ఒక ఇల్లు కేతేపల్లి లో నిర్మించుకున్నది వాస్తవం కాదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు 30 సంవత్సరాల నుండి జర్నలిస్టు మిత్రులతో తనకున్న పరిచయాలతో శ్రీనివాస పూర్ గ్రామ శివారులో అందరికీ అనగా అక్రిడేషన్ ఉన్నవారికి ఫస్ట్ విడు తలో లేనివారికి రెండ వ విడత లో ప్లాట్లు కేటాయించాలని నా అభిమతం అని ఆయన పేర్కొన్నారు . ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అక్రిడేషన్ ఉన్న విలేకరులకు లేని విలేకరులకు అందరికీ ఇండ్ల స్థలాలు అదేవిధంగా ఇండ్లు నిర్మించుకోవడానికి ఐదు లక్షలు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వ న్ని ఒక ప్రకటన లో కోరారు
