వనపర్తి లో ప్రమాదకరంగా 4 విద్యుత్ స్తంభాలు

వనపర్తి నెటీదాత్రి :
వనపర్తి పట్టణంలో 15వ వార్డులో ఓల్డ్ యూకో బ్యాంక్ దగ్గర హై స్కూల్ రోడ్లో ఇనుప విద్యుత్ 4 స్తంభాలు ప్రమాదకరంగా కింద సపోర్ట్ లేకుండా వైర్లతోనే సపోర్టుగా ఉన్నాయని 15వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ సెల్ నెంబర్ 99 498 144 69 ఆందోళన వ్యక్తం చేశారు ఈ రహదారి వెంబడి భారీ వాహనాలు ద్విచక్ర వాహనాలు వెళుతుంటాయని స్తంభాలు కూలే ప్రమాదం ఉన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు . వెంటనే జిల్లా కలెక్టర్ విద్యుత్ శాఖ అధికారులు ఎస్సీ డి ఈ తనిఖీ చేసి ప్రమాదాలు జరగకుండా కొత్త స్తంభాలను ఏర్పాటు చేయించాలని 15 అవార్డు ప్రజల తరఫున బండారు కృష్ణ విజ్ఞప్తి చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version