మహబూబ్ నగర్ జిల్లా::నేటి ధాత్రి
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పూలే అంబేద్కర్ జాతర నూతన కమిటీ ఎంపిక సమావేశం తేదీ16-02-2024 శుక్రవారం ఉదయం 11 గంటలకు స్థానిక మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ కమిటీ హాల్ లోని నిర్వహించడమైనది ప్రస్తుత అధ్యక్షులు శ్రీ బోయపల్లి నరసింహులు ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నిక ఉమ్మడి జిల్లా లోని అంబేద్కర్ వారసులు హాజరైన కమిటీ సభ్యుల సమక్షంలో ఈ క్రింది విధంగా నూతన కమిటీ ప్రకటించడం జరిగింది. కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు బోయపల్లి నర్సింహులు,
వ్యవస్థాపక నిర్వహణ అధ్యక్షులు మామిడి సామెల్
అధ్యక్షులు ,:
సిరిసనోల్ల బాలరాజ్,
ఉపాధ్యక్షులు: గువ్వల లక్ష్మణ్, ఇ, మొగులయ్య, సింగపాగ జంగయ్య, గండి బాలరాజ్,
ప్రధాన కార్యదర్శి: అంకిళ్ల రఘునాథ్,
సంయుక్త కార్య దర్శులు,: గంగారం భీమ్రాజ్, జోగు రామస్వామి,
కార్యనిర్వాహన కార్యదర్శులు.
1) సిరిసనోల్ల ఆశన్న
2) మాచారం మాసన్న
3) మందుల వెంకటయ్య
4) ఉడిత్యాల వెంకటయ్య,
5) పి బాలకృష్ణయ్య,
కోశాధికారి. తుంగ శ్యాంసుందర్
మేధావుల ఫోరం సభ్యులు జుట్ల రవికుమార్, కొమ్ము జాన్సన్, బాబు, లక్ష్మణ్ ముదిరాజ్, బీసన్న,
మహిళా ప్రతినిధులు ఎస్ విద్యావతి, పద్మలత,
పట్టణ కమిటీ అధ్యక్షులుగా కావలి చెన్నకేశవులు, ఎల్ రాజు, ఎస్ ప్రభాకర్,
నూతన కమిటీ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ త్వరలో జరగబోయే నాలుగోవ పూలే అంబేడ్కర్ జాతరను విజయవంతం చేయడానికి అందరూ కార్యవర్గ సభ్యులు కృషి చేయాల్సిందిగా హాజరైన ముఖ్య అతిథులు ఎనుముల వెంకటస్వామి వ్యవస్థాపక అధ్యక్షులు బోయపల్లి నరసింహులు మామిడి సామేలు వాళ్లు మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, ఎన్ ఆంజనేయుల, జై బాలయ్య కే బాల నాగయ్య, మ్యాథరి మధు, పి యాదయ్య, కొత్త నరసింహులు, టి రాములు,తదితరులు పాల్గొన్నారు.