ఉప్పల్ సమస్యల పట్ల
గళమెత్తి పరిష్కారం చూపాలన్న ఎమ్మెల్యే
ఉప్పల్ నేటి ధాత్రి ఫిబ్రవరి 16
శాసనసభలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డి మాట్లాడుతు చెరువులను అభివృద్ధి చేయాలని గుర్రపు డెక్క తొలగించాలని డ్రైనేజీకి,సిఎం సహాయనిధి చెక్కులు,ఎస్ టి పి లు,రోడ్లు సంబంధించిన అంశాలకు పరిష్కారం చూపాలని మాట్లాడారు.
ఉప్పల్ కు మంజూరైన వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని శాసనసభ దృష్టికి తీసుకువచ్చారు.