మంథని :- నేటిధాత్రి
మంథని మండల కేంద్రం లోని మాత శిశు కేంద్రం హాస్పిటల్ లో భారతీయ క్రైస్తవ దినోత్సవ సందర్బంగా మంథని నియోజకవర్గం పాస్టర్స్ అందరూ కలిసి హాస్పిటల్ లోని గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణి చేశారు ఈ కార్యక్రమం లో మంథని సీనియర్ పాస్టర్ ఎలీషా, డేవిడ్, దైవ కృపాకర్, శామ్యూల్, నవీన్, జెక్రయ్య తదితరులు పాల్గొన్నారు