ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడిగా జయపాల్ రెడ్డి

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి :

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం దుగ్గొండి మండల అధ్యక్షుడిగా ఆరే జయపాల్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొడపరిచిన హామీ మేరకు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తన ఎన్నికకు సహకరించిన జిల్లా అధ్యక్షులు నందగిరి రజనీకాంత్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జ్యోతి రెడ్డి,రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల సాంబ రావులకు ధన్యవాదములు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version