కూకట్పల్లి ఏప్రిల్ 19 నేటి ధాత్రి ఇన్చార్జి
శుక్రవారం రోజు కూకట్పల్లి నియోజ కవర్గంలోని జేఎన్టీయూ నుండి హై టెక్ సిటీ రోడ్డు 3వ పేస్ (కెఎస్బేకర్ ) ఎదు రుగా భవిరెడ్డి భూశంకర్ దంపతులు నూతనముగా ఏర్పాటు చేసిన టీ -టైం పాయింట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅ తిథిగా కూకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ కంటె స్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ విచ్చేసి టీ టైం-షాపును ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ.. యువత ప్రభు త్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా వ్యా పార రంగాలలో రాణించి ఉన్నత శిఖరా లను అధిరోహించాలని అలాగే మరికొం దరికి ఉపాధి కల్పించాలని,యువత యొ క్క స్వయం ఉపాధి ద్వారా దేశాభివృద్ధి తోడ్పడుతుందని,రాష్ట్ర కేంద్ర ప్రభుత్వా లు యువత స్వయం ఉపాధికై రుణాల రూపేనా సహాయం చేయాలని అన్నా రు.ఈ కార్యక్రమంలో కూకట్పల్లి జనసేన పార్టీ కోఆర్డినేటర్ కొల్లాశంకర్,కలిగినిడి ప్రసాద్,అంజి,పులగంసుబ్బు,షణ్ముఖ,
సామనరాజు,వెంకటేశ్వరరావు,బాల కోటేశ్వరరావు,శేఖర్,అనిల్,చిన్నం దేవ సహాయం,సు బ్బారావు (సుబ్బు), తోట మురళి భూ శంకర్ బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.