జమ్మికుంట మున్సిపాలిటీ సమావేశంలో 47 అంశాలతో కూడిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం తెలిపిన పాలకవర్గం

జమ్మికుంట:నేటిధాత్రి
జమ్మికుంట మున్సిపాలిటీ అభివృద్ధికి జమ్మికుంట మున్సిపాలిటీ అభివృద్ధికి 47 అంశాలను పాలకవర్గం ఆమోదం తెలిపినట్లు మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు కమిషనర్ మహమ్మద్ అయాజ్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి వార్డుకు 5 లక్షల చొప్పున నిధుల కేటాయించగా కౌన్సిల్ ఆమోదం తెలిపింది రుద్రభూమి కి 50 లక్షలు కేటాయించగా కౌన్సిల్ ఆమోదం తెలిపింది రానున్న వర్షాకాలం దృశ్య సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వార్డులలో పాగింగ్ మిషన్ సంబంధించిన సామాన్లు కొనుగోలుకు నిధులు కేటాయించగా పాలకవర్గం ఆమోదం తెలిపింది. 47 అంశాలతో కూడిన కౌన్సిల్ అంశాలను పాలకవర్గం ఆమోదం తెలిపింది ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ స్వప్నకోటి మేనేజర్ భూపాల్ రెడ్డి ఏ ఈ కౌన్సిలర్లు పాతకాల దేశిని రాధ సదానందం మారేపల్లి బిక్షపతి పొనగంటి సారంగం పొనగంటి రాము మేడిపల్లి రవీందర్ జుగురు సదానందం దిడ్డి రాము మద్ది లావణ్య శ్రీపతి నరేష్ దయ్యాల శ్రీనివాస్ పొనగంటి విజయలక్ష్మి బీట్లకలావతి గుల్లి పూలమ్మ కల్వల దీప్తి పిట్టల శ్వేత కోతాడి రాజయ్య సీనియర్ అసిస్టెంట్లు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version