జమ్మికుంట: నేటి ధాత్రి
క్వింటా పత్తి ధర 7250
జమ్మికుంట పత్తి మార్కెట్ కు నాలుగు రోజులు సెలవులు ఇస్తున్నట్లు కార్యదర్శి రెడ్వనాయక్ తెలిపారు ఈనెల 15వ శనివారం వారాంతపు యార్డ్ బందు 16వ ఆదివారం సాధారణ సెలవు 17వ సోమవారం బక్రీద్ పండుగ సెలవు 18న మంగళవారం బిజిగిరి షరీఫ్ ఉర్సు జాతర సందర్భంగా సెలవు ఉన్నట్లు తెలిపారు తిరిగి 19న ప్రయవిక్రయాలు ప్రారంభమవుతాయని రైతులు గమనించి సహకరించగలరని కోరారు అలాగే ఈరోజు 12 మంది రైతులు వాహనాల్లో 130 క్వింటాళ్ల విడిపతి విక్రయానికి తీసుకురాగా 7250 గరిష్టంగా 6800 కనిష్టంగా పలికింది గోనెసంచుల్లో ముగ్గురు రైతులు రెండు క్వింటాలు తీసుకురాగా 6500 వ్యాపారులు ఖరీదు చేశారు
