*”నేటిధాత్రి” చీరాల*
చీరాలలోని కిరాణా మర్చంట్ అసోసియేషన్ కళ్యాణమంటపంలో పోతుల సునీత ఎమ్మెల్సీ మరియు పోతల సురేష్ ఆశీస్సులతో ప్రముఖ వ్యాపారస్తుడు రంగం శెట్టి రామసుబ్బయ్య రామసుబ్బమ్మల కనిష్ట పుత్రుడు నాగేంద్ర ప్రసాద్ (ప్రకాష్) గుంటూరులోని పాత గుంటూరు బాలాజీ నగర్ వాస్తవ్యులు వాస్తవ్యులు తిరుమల కొండ వెంకటేశ్వర్లు శ్రీమతి కాశమ్మ తృతీయ పుత్రిక వివాహము జరిగినది ఇట్టి వివాహమునకు వైఎస్సార్సీపీ సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు మరియు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు తడక జగదీశ్వర్ గుప్త పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు