పటేల్ వర్ధంతిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
వడ్డేపల్లి రాజేశ్వర్ రావు పాల్గొని చిత్రపటానికి
పుష్పాలతో నివాళులు అర్పించారు.
కూకట్పల్లి డిసెంబర్ 15 నేటి ధాత్రి ఇన్చార్జి
కూకట్పల్లి నియోజకవర్గంలోని వడ్డే పల్లి రాజేశ్వర్ రావు క్యాంపు కార్యా లయంలో* ఏర్పాటు చేసిన స్వాతం త్ర్య సమరయోధుడు,భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు పాల్గొని చిత్రపటాని కి పుష్పాలతో నివాళులు అర్పించా రు.ఈ సందర్బంగా ఆయన మాట్లా డుతూ………. భారత స్వాతంత్ర్య సమరంలో సర్దార్ పటేల్ చేసిన కృషి అపూర్వమని అన్నారు. ఆయ న స్వాతంత్య్ర ఉద్యమ సమయం లోనే కాకుండా ప్రస్తుత రోజుల్లో కూ డా దేశంలోని యువతకు స్ఫూర్తిదా యకంగా నిలిచారని అన్నారు.ఆ యన ఆశయాలకై కృషి చేద్దామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గౌడ్, బీజేవైఎం స్టేట్ సోషల్ మీడియా కన్వీనర్ అక్కినపల్లి సాయి,శంకర్ రెడ్డి, వినయ్,ఫణింద్ర,సంతోష్,శేఖ ర్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో నెంబర్ 2…