శేఖపూర్ ఉర్స్- ఈ – షరీఫ్ ఉత్సవాలకు ఆహ్వానిం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మండలం శేఖపూర్ గ్రామంలో ఈనెల 8 & 9వ తేదీలలో జరగబోయే
ఉర్స్- ఈ – షరీఫ్ ఉత్సవాలకు శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించిన జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం పాక్స్ చైర్మన్ మచ్చెందర్ మాజి సర్పంచ్ చిన్న రెడ్డి నాయకులు బాబు ఖాన్ సాబ్ అజీమ్ అహ్మద్ గౌస్ఉదీన్ గ్రామ పెద్దలు నాయకులు తదితరులు ..