తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలంలోని పలు గ్రామాల్లో బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారలో పాల్గొంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు అభివృద్ధి గురించి వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో మంత్రి కేటీ రామారావును లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటా ప్రచారం చేయడం జరుగుతుంది అలాగే మల్లాపూర్ దేవస్థానంలో ప్రజా ప్రతినిధులు కలిసి మన మంత్రి కేటీ రామారావు అత్యధిక మెజార్టీతో గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలోసెస్ చైర్మన్ చిక్కాల రామారావు ఎంపీపీ మానస రాజు ఏఎంసి చైర్మన్ సరస్వతి మండల అధ్యక్షులు రాజన్న ఎంపీటీసీలు కోడి అంతయ్య నరసయ్య బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పూర్మాని లింగారెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు