కూకట్పల్లి ఫిబ్రవరి 24 నేటి ధాత్రి ఇన్చార్జి
కేపిహెచ్‌బి 3వ ఫేస్ బస్ స్టాప్ దగ్గర 9/2 ఫ్లాట్ వారు గ్రౌండ్ ఫ్లోర్ నందు అక్రమ కట్టడం చేపడుతున్నారు.
దీనివల్ల మిగతా రెండు ఫ్లాట్స్ వారికి నీళ్ళు నింపుకోవడానికి, డ్రైనేజ్ ప నులు చేసుకోవటానికి చాలా ఇబ్బం ది కలుగుతోంది.అలాగే పార్కింగ్ కి కూడా ఇబ్బందిగా వున్నది.ఈ విష యమును గ్రౌండ్ ఫ్లోర్ వారికి తెలి యపరిచినా పట్టించుకోకుండా మీకు దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించడము జరిగింది.జి హెచ్ యమ్ సి వారికి పిర్యాదు చేసినప్ప టకి వారు పట్టించుకోవడం లేదు. దయచేసి మా హక్కులను సంబంధి త అధికారులు కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు బాధితులు పేర్కొ న్నారు.ణ్డసమస్య పరిష్కారం కాక పోతే కాంగ్రెస్ పార్టీ తరఫున అందరి తో అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పనిచేసేలా చూస్తానని,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కావూరి ప్రసా ద్ తెలియజేశారు.