వీణవంక :నేటి ధాత్రి
*రెండు ట్రాక్టర్ల పట్టివేత డ్రైవర్లు పరారు*
వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామ శివారు మానేరు వాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను శుక్రవారం పట్టుకున్న SHO
వెంకటరెడ్డి తెలిపారు డ్రైవర్లు పరార్ కావడంతో ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్కు తరలించినట్లు పేర్కొన్నారు.
