కాళేశ్వరం కమిటీ ఇచ్చిన రిపోర్ట్ నిజమే అయితే..మీరు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టినట్టే
◆:- కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు ఇచ్చిందే కేంద్ర ప్రభుత్వం..
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్/మంగళవారం కాళేశ్వరం విషయంలో అధికార పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టే క్రమంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో పిపిటి రూపంలో ఏర్పాటుచేసిన సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే కార్యాలయంలో బిఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు ,సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ జహీరాబాద్ శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు, అధ్యక్షతన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని హరీష్ రావు వివరాలను ఎల్ఈడి స్క్రీన్ ద్వారా వీక్షిస్తున్న జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, కోహిర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు, న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ ,పాక్స్ చైర్మన్ మచ్చేందర్ ,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్,మాజి ఝరసంగం మండల పార్టీ అధ్యక్షులు బొగ్గుల సంగమే, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప, ఝరసంగం పట్టణ అధ్యక్షులు ఏజాస్ బాబా, మాజి సర్పంచ్ లు జె రవికిరణ్ ,రాజశేఖర్,చిన్న రెడ్డి, విజయ్ ,ఎస్టీ సెల్ మండల పార్టీ అధ్యక్షులు హిరు రాథోడ్ ,మాజీ ఎంపీటీసీలు రాములు వెంకరామ్ రెడ్డి హుగ్గేల్లి గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దత్తు రెడ్డి నాయకులు శంకర్,దీపక్ , శంకర్ పాటిల్ ,అశోక్ పాటిల్,తిరుమలేష్ ,లక్ష్మ రెడ్డి ,అబ్దుల్ ఏజాస్, ఎండీ అహ్మద్ ,ప్రవీణ్ మెస్సీ ,బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు , కార్యకర్తలు తదితరులు.