వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.1,87,802

పాలకుర్తి నేటిధాత్రి

వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.1,87,802 వచ్చినట్లు ఈఓ భాగం లక్ష్మీ ప్రసన్న తెలిపారు. 2023 సెప్టెంబర్ 01 నుంచి 2023 డిసెంబర్ 14 వరకు భక్తులు హుండీలో సమర్పించిన కానుకలు, 100 రోజుల ఆదాయాన్ని గురువారం ఆలయం లో దేవాదాయ ధర్మాదాయ శాఖ భువనగిరి ఇన్స్పెక్టర్ బి సుమతి పర్యవేక్ష ణలో లెక్కించారు. హుండీ లెక్కింపులో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version