కూకట్పల్లి, ఫిబ్రవరి 15 నేటి ధాత్రి ఇన్చార్జి
హైదర్నగర్ డివిజన్ పరిధిలోని గౌత మినగర్లో జీఎంఆర్ రేసిడెన్సి కి ఆను కొని ప్రణీత్ కన్స్ట్రక్షన్ చేపట్టినభారీ బహుళ అంతస్తుల సెల్లార్ తవ్వడం వలన సెంట్రల్ డ్రైనేజీ కూలిపోవడం తో విషయం తెలిసిన వెంటనే సంఘ
టన స్థలానికి వెళ్లి కాలనీ వాసులతో కలిసి పరిశీలించి అపార్ట్మెంట్ వాసు లకు భరోసా కల్పించిన హైదర్నగర్
డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు.
ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ …గౌ తమినగర్లో జీఎంఆర్ రేసిడెన్సి వద్ద సెల్లార్ వల్ల నెలకొన్న సమస్య ను కాలనీ వాసులు నాదృష్టికి తీసుకొని రావడంతో వెంటనే సంఘటన స్థలా
నికి వెళ్లి కాలనీ వాసులతో కలిసి పరిశీలించడం జరిగిందని సెల్లార్ నిర్మాణ పనులను వెంటనే నిలిపి వేసి తక్షణమే రక్షణ చర్యలు చేప ట్టాలన్నారు.బారికేడ్లు,ఇసుక బస్తా లు వేసి త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. జె ఎన్ టి యు నుం డి పర్మిషన్ వచ్చే వరకు సెల్లార్ ని ర్మాణ పనులను చేపట్టవద్దని హెచ్చ రించారు.ప్రజలకు కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయా లని బిల్డర్‌కి ఆదేశించారు.కాలనీ వాసులు దైర్యంగా ఉండాల న్నా రు.మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు.చిన్న పిల్లలు,పెద్ద లు,కాలనీ వాసులు అటు వైపు వెళ్ల
కుండా తగు జాగ్రత్తలు తీసుకోవా లన్నారు.