“గ్రావిడ్ హోమ్” హాస్పిటల్లో గైనకాలజి సేవలు అద్భుతం..
నేటిధాత్రి, హనుమకొండ
హనుమకొండ నగరంలో నూతనంగా ఈ మధ్య కాలంలో ఓపెనింగ్ అయిన గ్రావిడ్ హోమ్ హాస్పిటల్ లో గైనకాలజిస్ట్ సేవలు అందించే విధానం అత్యాధునిక పద్ధతిలో ఉంది. అత్యాధునిక సదుపాయాలు కలిగి, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో 24గంటలు వైద్య చికిత్స అందిస్తున్నారు. హాస్పిటల్లో ఉన్నాం అనే ఫీలింగ్ రానే రాదు. హోమ్లీ ట్రీట్మెంట్ అనే అర్థం వస్తుంది. హాస్పిటల్ లోని యువ డాక్టర్ల పనితీరు అద్భుతం అనే చెప్పవచ్చు.., పేషంట్స్, వారి బంధువులతో హాస్పిటల్ సిబ్బంది మాట్లాడే తీరు బాగుంది. బయట హాస్పిటల్స్ తో పోల్చుకుంటే ఇక్కడ వీరి రిసీవింగ్ బాగుంది. 24గంటలు గైనకాలజస్టు సేవలతో పాటు పెడియాట్రిక్ వైద్యులు అందుబాటులో ఉంటారు. ప్రారంభం అయి ఏడాది కాకముందే ప్రజల మన్ననలు పొందిన గ్రావిడ్ హోమ్ హాస్పిటల్. నిష్ణాతులైన మహిళ గైనకాలజిస్ట్ వైద్యుల ఆధ్వర్యంలో నడుస్తున్న ఏకైక హాస్పిటల్ గ్రావిడ్ హోమ్ అనే చెప్పొచ్చు. హాస్పిటల్ అనే బోర్డు ఎక్కడ కనిపించదు, లోనికి వెళ్ళగానే లగ్జరీ హోటళ్ లో కి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. కాలానికి అనుగుణంగా దూసుకెళ్తున్న అఖండ భారతదేశంలో నూతన ఒరవడి దిద్దిన “వందేభారత్ ట్రైన్” సౌకర్యంలాగా ఉంటుంది మన హనుమకొండలోని ఈ “గ్రావిడ్ హోమ్ హాస్పిటల్”.