వివాహ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండలం ఆశిరేడ్డిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కట్కురి వెంకటేష్ సోదరుని వివాహ వేడుకల్లో ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని,నూతన వదు వరులను ఆశీర్వదించారు..

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version