తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో తేనేటి విందులో పాల్గొన్న ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తంగళ్ళపల్లి స్థానిక ప్రెస్ క్లబ్ కు సంబంధించిన అవసరాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తగిన సహాయం చేస్తానని అలాగే క్లబ్ కు సొంత భవన నిర్మాణానికి తగిన సహాయం అందించేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి స్థానిక మండల జెడ్పిటిసి మంజుల లింగారెడ్డి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి గడ్డం మధుకర్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు లింగం రాణి మహిళా కార్యకర్తలు మైనార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆంజనేయులు క్లబ్బు పాలకవర్గం మరియు సభ్యులు అందరు కలిసి పాల్గొన్నారు