చందుర్తి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని శనివారం రోజున అయోధ్య శ్రీరాముని అక్షంతలు గ్రామ శ్రీ సీతారామస్వామి ఆలయంలో పూజ అనంతరం మల్యాల గ్రామంలోని ప్రతి ఇంటికి శనివారం రోజున అయోధ్య శ్రీరాముని అక్షంతలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు మహిళలు మరియు శ్రీ సీతారామస్వామి ఆలయ కమిటీ సభ్యులు బజరంగ్దళ్ కార్య కర్తలు పార్టీ సుధాకర్ లోకోజి సతీష్ లింగంపల్లి మధు ఎంజాల నరేష్ పోన్ చెట్టి అంజయ్య ఏంజాల రాజమణి మడ పెళ్లి విజయ ప్లీసరి మంజుల. మరి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
