సాంబ శివుని దర్శించుకున్న ప్రభుత్వ విప్ అడ్లూరీ లక్ష్మణ్ కుమార్

ఎండపల్లి నేటి ధాత్రి
ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలోని శ్రీ సాంబ శివుని దేవాలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన *ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మరియు కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!