ప్రజలకు సేవ చేసే ఒక అవకాశం…. కల్పించండి….
సర్పంచ్ అభ్యర్థి మారపల్లి కవిత మల్లేష్.
భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల మండలంలోని సోమనపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మారపల్లి కవిత మల్లేష్ అను నాకు ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని ఇంటింటి తిరుగుతూ కత్తెర గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించడం జరిగింది గత 20 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నాను నాకు ఒక అవకాశం ఇచ్చి మీకు మరింత సేవ చేసే అవకాశం కల్పించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సోమనపల్లి గ్రామ ప్రజలు సుదీర్ఘంగా ఆలోచించి మంచి తీర్పు ఇవ్వాలని నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను
