కొప్పుల ఈశ్వర్ నీ బారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం
ఎండపల్లి (జగిత్యాల) నేటి ధాత్రి,
గుల్లకోట లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్ గారి కారు గుర్తుకే ఓటు వేయమని గడపగడప ప్రచారంలో భాగంగా గ్రామ శాఖ అధ్యక్షులు వనం రమణయ్య ఆదేశానుసారం గ్రామంలోని మున్నయ్య పల్లె వద్ద గడపగడపకు బిఅర్ఎస్ ప్రచారంలో మండల శాఖ అధ్యక్షులు సింహాచలం జగన్ కోఆర్డినేటర్ గొల్లపల్లి రాజు సీనియర్ నాయకులు పొన్నం తిరుపతి ఉప సర్పంచ్ బిసగోని శ్రీనివాస్ యూత్ అధ్యక్షులు బుర్ర సాయి జల్లెల్ల కనకయ్య సాన ఆంజనేయులు రాపోలు వెంకటేశ్వరరావు సుంచు మల్లేశం బైరి రాజేశం దాసరి భీమయ్య నూకల దామోదర్ దావుల నారాయణ శ్రీనివాస్ మల్లయ్య సురేష్ నాగేష్ ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు