భద్రాచలం నేటి ధాత్రి
ఈ యొక్క కార్యక్రమని ఉద్దేశించి మాట్లాడుతూ భద్రాచలం లోని అన్ని కాలనీ యందు గల సీసీ రోడ్లు కానీ, సైడ్ డ్రైన్లు కానీ, సెంట్రల్ లైటింగ్, వ్యవస్థ ను డెవలప్ చేస్తానని చెప్పడం జరిగింది, ఈ కార్యక్రమం లో మాజీ గ్రంధాలయసంస్థ చైర్మన్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు బోగాల శ్రీనివాసరెడ్డి ,భీమవరపు వెంకటరెడ్డి , పంచాయతీ ఈఓ శ్రీనివాస్ రావు , పంచాయతీరాజ్ ఏఈ శ్రీరామ్ రత్నం రమాకాంత్ , నర్రా రాము నవాబ్ రసమళ్ళరాము ,శేషం భాస్కర్ , వసంతల రాజేశ్వరి కట్ట కళ్యాణి , తదితరులు పాల్గొన్నారు