ఉచిత ఆరోగ్య శిబిరం

శాయంపేట నేటి ధాత్రి;

శాయంపేటమండలం ప్రగతి సింగారం గ్రామంలోని పాఠశాల ఆవరణలో ప్రజ్వల్ ఎఫ్ పి సి ఎల్ మరియు లయన్స్ క్లబ్ పరకాల వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి శిబిరాన్ని ఆప్తాలామిక్ వెంకటనారాయణ నవయుగ సొసైటీ డైరెక్టర్ కర్రు ఆదిరెడ్డి గ్రామ పంచాయతీ కార్యదర్శి కిరణ్ గ్రామ ప్రజలు 86 మంది హాజరయ్యారు. కంటి చూపు మందగించిన 30 మందికి హైదరాబాద్ లో ఉచిత కంటి ఆపరేషన్స్ లయన్స్ క్లబ్ పరకాల వారి ఆధ్వర్యంలో పుష్పగిరి కంటి దవాఖాన వెస్ట్ మారెడుపల్లి సికింద్రాబాద్ ప్రాంతంలో చేయటం జరుగు తుంది. జూన్ మొదటి వారంలో శిబిరంలో పాల్గొన్న చూపు మందగించిన వారికి 30 మందికి రవాణా, ఆపరేషన్ పూర్తిగా ఉచితం అని ఆప్తాలమిక్ వెంకన్న చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజ్వల్ ఎఫ్ సీఎల్ ప్రతినిధి ఎస్.కె గౌస్ మరియు ఫీల్డ్ ఫిసిలిటేటర్స్ వంశి భానుమతి తిరుపతి రవి చందర్ రాంబాబు కల్పన భారతి ధనలక్ష్మి గ్రామ రైతులు పెద్దిరెడ్డి లింగారెడ్డి తిరుపతి రెడ్డి సిలువేరు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version