వనపర్తి నేటిదాత్రి; వనపర్తి పట్టణ నానికి చెందిన
22వ వార్డ లో ఉం టు న్న వడ్డే వెంకటస్వామి వలసకూలి ప్రమాదంలో మరణించాడు. పేద కుటుంబం అయినందువల్ల వారికి సహాయం చేయాలని నందిమల్ల.శారద మాజీ కౌన్సిలర్ మాజీఎంపీ రావుల చంద్రశేఖరరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు రావుల మృతుని భార్యకు 5000రూపాయల ఆర్థిక సహాయం చేశారు
రావుల కు మృతుని కుటుంబ సభ్యులు కృతఙ్ఞతలు తెలిపారు.