మరిపెడ నేటి ధాత్రి.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని రాంపురం గ్రామంలో గత కొన్ని రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ వరంగల్ రోహిణి హాస్పిటల్ యందు చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యి తిరిగి వచ్చిన కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్ ని వారి నివాసం రాంపురంలో పరామర్శిస్తున్న డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్.రెడ్యా నాయక్, వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని ఈ సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు, ఈ కార్యక్రమంలో రాంపల్లి వెంకన్న, చిర్ర చంద్రయ్య,రాంపల్లి రంజిత్,రాంపల్లి బుచ్చి రాములు,రాంపల్లి శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.