మల్కాజిగిరి,నేటిధాత్రి:
మల్కాజిగిరి నియోజకవర్గం, గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని సంజయ్ నగర్ లో జామ్దర్స్ టీ సెంటర్ ను బుధవారం మాజీ ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్ కుమార్,నిర్వాహకులు సురేష్,ఈశ్వర్,సునంద రావు,లక్ష్మి,రేవతి,నాయకులు వేంకటేష్ యాదవ్,సతిష్ కుమార్,వైనాల ప్రవీణ్,ఫరీద్,రాంచందర్,బి కే శ్రీనివాస్,పిట్టల శ్రీనివాస్,పంజా శ్రీనివాస్ యాదవ్,ఎస్ ఆర్ ప్రసాద్,సంతోష్ రాందాస్,వెంకు,సత్యమూర్తి, తదితరులు పాల్గొన్నారు.