భూపాలపల్లి నేటిధాత్రి
ఇటివల గుండెపోటుతో మరణించిన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ స్వర్గీయ తుమ్మేటి సమ్మిరెడ్డి చిత్ర పట్టం వద్ద పుష్పాంజలి ఘటించి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ఈ కార్యక్రమంలో తుమ్మేటి రఘోత్తం రెడ్డి, చిట్యాల మాజీ జడ్పీటీసీ గొర్రె సాగర్,టేకుమట్ల మండల పార్టీ అధ్యక్షుడు సట్ల రవి,మాజీ సర్పంచ్ లు మహేష్,రవీందర్,మాజీ ఎంపీటీసీ వేంకటేశ్వర రెడ్డి, మండల నాయకులు మారం లింగారెడ్డి, ఆదిరెడ్డి,లక్ష్మణ్, రమేష్,మేకల రాజు తదితరులు పాల్గొన్నారు..