వనపర్తి నేటిదాత్రి:
వనపర్తి పట్టణంలో చింతల హనుమాన్ దేవాలయంలో మాజీమంత్రి నిరంజన్ రెడ్డి దర్శనం చేసుకున్నారు శివ స్వాముల ఆహ్వాన మేరకు శివ స్వాములను కలుసుకొని శివ స్వాములకు ప్రతి సంవత్సరం తన సహకారం ఉంటుందని భవిష్యత్తులో శివ స్వాము లు దీక్ష యాత్ర దిగ్విజముగా కొనసాడ కొనసాగడానికి తాను సహకరిస్తానని మాజీ మంత్రి హామీ ఇచ్చారని మీడియా సెల్ ఇంచార్జ్ నందిమల్ల అశోక్ తెలిపారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని గురు స్వామి ధర్మయ్య ఘనంగా సన్మానించారు శివ స్వాములు మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ బాలు మురళి శాంతి బంగాలే రఘు పుష్పక మోహన్ మన్యం రాజు శంకర్ తోట శీను భక్తులు పాల్గొన్నా రు