జైపూర్, నేటి ధాత్రి
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలోని అంగన్వాడి స్కూల్ పిల్లలకు 20 చిన్న కుర్చీలు టీచర్స్ కీ 5 పెద్ద కుర్చీలు టేబుల్ ని కీర్తిశేషులు మార్త సాలమ్మ రాజయ్య గార్ల జ్ఞాపకార్ధంగా వారి కుమారుడు మార్త బుచ్చయ్య భూదేవి, కుమారులు వెంకటస్వామి, భరత్ కుమార్, మనవళ్ళు, మనవరాలు అందరు కలిసి అంగన్వాడి స్కూలుకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు గవర్నమెంట్ స్కూల్ టీచర్లు ఏ.ఎన్.ఎం జి.ఎన్.ఎమ్ ఆశ వర్కర్లు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.