చేస్తున్న పథకాలు అందేలా చూస్తాం.శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్.
కూకట్పల్లి జనవరి 5 నేటి ఇన్చార్జి
ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథ కాలు ప్రజలకు అన్ని విధాలుగా అందేలా చూస్తామని,ప్రజా పాలనకు నిదర్శనంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరి పాలనను సాగిస్తుందని తెలిపారు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్.
ఈరోజు మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ నందు ఏర్పాటు చేసిన చేసిన ప్రజా పాలన కేంద్రంలో పర్యటించి ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించా రు.ప్రజాపాలన కేంద్రాలలో ప్రజలకు కావల్సిన సంక్షేమ పథకాలను సం బందించిన అన్ని రకాల ఫార్మలు అందుబాటులో ఉంచి,వాటికీ సంబందించిన అధికారులు,మా సిబ్బంది కూడా అందుబాటులో ఉంటూ,ప్రజలందరూ వీటిని సద్వి నియోగం చేసుకోవాలని తెలిపా రు.ఈ ప్రజా పాలన దరఖాస్తులో మ
హాలక్ష్మి, రైతు భరోసా,ఇందిరమ్మ ఇండ్లు,గృహజ్యోతి,చేయూత గ్యా రంటీల లబ్దికొరకు అప్లై చేసుకోవాల నికోరారు.మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల రూ.2500 ఆర్థిక సహా యం,500 రూపాయలకే గ్యాస్సి లిండర్,ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద ఇల్లు లేనివారికి ఇంటిస్థలం,5 లక్షల రూపాయల సాయం,ఉద్య మకారులు,అమరవీరుల కుటుంబా లకు 250 చదరపుగజాల ఇంటి స్థలం,గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యు త్,చేయూత పథకం కింద నెలకు 4000 రూపాయల పింఛన్ దివ్యాం గులకు 6000 రూపాయల పింఛన్ లబ్దికొరకు అప్లై చేసుకోవచ్చుని తెలిపారు.ఈ కార్యక్రమంలో డివి జన్ నాయకులు నాగేశ్వరరావు,శ్రీ ను,సత్యం,వీరరెడ్డి,ప్రేమ,మహిళలు లక్ష్మీ,వినిత,శ్రావణి తదితరులు పాల్గొన్నారు.
ఫోటో నెంబర్ 1 లో…..