: జగదీశ్వర్ గౌడ్
కూకట్పల్లి,ఫిబ్రవరి 28 నేటి ధాత్రి ఇన్చార్జి
విజయ గణపతి దేవాలయ సేవా సమితి ప్రశాంత్ నగర్ లో సోమవా రం నుండి బుధవారం వరకుఅష్టమ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వై భవముగా జరిగాయి. విజయ గణ
పతి దేవాలయ సేవా సమితి సభ్యు లు కావూరి ప్రసాద్,కొఠారి వెంకట్, వేమూరి సాంబశివరావు,వీరి నేతృ త్వంలో ముఖ్య అతిథిగా శేర్లింగంప ల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ వారిని ఆహ్వానించారు.కార్య క్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ…. శ్రీ విజయ గణపతి దేవాలయ సేవ సమితి ప్రశాంత్ నగర్ లో బుధవా రం నిర్వహించిన అష్టమ వార్షికోత్స వ వేడుకలు ఈ ప్రాంతం వాసుల మనసులను ఎంతో పులకింప చేసిం దని తెలిపారు.అన్ని దేవుళ్ళ కంటే ప్రథమంగా పూజలందుకునే శ్రీ విజ య గణపతి భక్తులకు కోరిన కోరిక లను తీర్చాలని ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో ఎల్లప్పుడూ సుఖంగా జీవించాలని జగదీశ్వర్ గౌడ్ కోరారు.వేడుకలను పురస్క రించుకొని ఆలయ ప్రాంగణంలో అన్నదానంనిర్వహించగా,కార్య క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయ
కులు కూన సత్యంగౌడ్ 2వ అతిథి గా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో గౌతమీనగర్ కాలనీ ముఖ్య సలహా దారులుగా పరుచూరి గణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.